Posts

Janasena party quote | Best Janasena quotes | Pawan Kalyan Janasena quotes

నా కడ శ్వాస వరకు రాజకీయాలని వదలను. ఈ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలు మూలల పిడికెడు మట్టిని చల్లండి. ఎందుకు చల్లుతారు తెలుసా ? ఈ నేల నుంచి అన్యాయాన్ని, దాష్టీకాన్ని ఎదిరించే కత్తులు మొలవాలి అని - JanaSena Chief Sri

Pawan Kalyan Janasena Party-Meeting-Quotes| Meetings quotes, Inspirational quotes, Pawan Kalyan Janasena quotes

ఎదిరించే వ్యక్తులు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదు - PawanKalyan-janasena-tweet-PawanKalyan-janasena-quote

యాచించే స్థాయి నుండి శాసించే స్థాయి కి రాకపోతే ఈ దాష్టీకానికి అంతు ఉండదు - Pawan janasena Tweet

ఆరాటంతో పుట్టిన పార్టీలుTDP& YSRCP | పోరాటం తో పుట్టిన పార్టీ జనసేన

ఆరాటంతో పుట్టిన పార్టీలుTDP& YSRCP | పోరాటం తో పుట్టిన పార్టీ జనసేన

ప్రజాస్వామ్యాన్ని కాపాడింది జన సైనికులే- Saved by Democracy Jana soldiers

ప్రజాస్వామ్యాన్ని కాపాడింది జన సైనికులే- Saved by Democracy Jana soldiers

ఆంధ్ర జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చింది - If Andhra is born .. Telangana is reborn - JanaSena Chief Pawan Kalyan

మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి, పిచ్చి కుక్కలు కరుస్తాయి మనం తిరిగి కరవం కదా. దయచేసి జనసైనికులు సంయమనం పాటించండి - JanaSena-Chief-Sri-talking-about-ycp party

మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి, పిచ్చి కుక్కలు కరుస్తాయి మనం తిరిగి కరవం కదా. దయచేసి జనసైనికులు సంయమనం పాటించండి - JanaSena-Chief-Sri-talking-about-ycp party

దేశీయ యుద్ధ విద్యలను ప్రోత్సహించాలి - pawan kalyan education talking

అవినీతిపై పోరుకు మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం అవసరం - JanaSena Party-Pawan Kalyan quote

అవసరం ఆవిష్కరణకు నాంది అన్నారు

అవసరం ఆవిష్కరణకు నాంది అన్నారు

ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ముందుంటారో వాళ్ళే అనుకున్నది సాధిస్తారు.. అది నిజమైన లేక పవనిజమైనా..!

మేధావుల కలయిక ...ఈ జనసేన janasena party quotations

మేధావుల కలయిక ...ఈ జనసేన janasena party quotations

నిజమైన నాయకుడు కు నిలువెత్తు నిదర్శనం... pawan kalyan janasena quotes in telugu