వివిధ భార్య రియాలిట్టి తిట్లు


పైలెట్ భార్య :
నా దగ్గర అంతలా ఎగరకండి 
డాక్టర్ భార్య : 
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు 
టీచర్ భార్య :
నాకే క్లాసులు పీకాలిఅనుకోవద్దు
జడ్జ్జి భార్య : 
ఇది చెప్పటానికి  వాయిదాలేందుకు, నేను చెపింది పైనల్ . 
నాయ్యవాది భార్య :  
ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది 
యాక్టర్  భార్య :  
ఈ మాత్రం ఆక్షన్ మాకు వచ్చు 
ఇంజినీర్ భార్య : 
ప్లానులు వేయడం మాకు తెలుసు

----------------------------------------------------

Various wife Really Swims

Pilot's wife:
Do not fly too far away from me
Doctor's wife:
I know how to cure whose illness
Teacher's wife:
Do not assume that you do not have classes
Judge's wife:
This is the answer I made for posting
The wife of the heroine:
The clues will come to my hand
Actor's wife:
This will bring us the auction
Engineer's wife:
We know the plowing of the planes