Geetha Govindam Full Song



తెల్ల తెల్ల వారే  వెలుగు రేఖలా
పచ్చపచ్చ పచ్చి మట్టి బొమ్మల
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటిపూలా  కొమ్మల

ఆ దేవా దేవుడే పంపగా
ఈలా దేవతే మా ఇంటా అడుగే పెటేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా  అమ్మలా మాకోసం మళ్ళీ లాలీ పాడెనంట

వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ
హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ
వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కల రెమ్మ
వంటింట్లోనే  నెలవంక  ఇక  నువ్వమ్మ

తెల్ల  తెల్ల  వారే  వెలుగు  రేఖల 
పచ్చ  పచ్చ  పచ్చి మట్టి బొమ్మల

సాంప్రదాయినీ శుద్ధపద్మిని  ప్రేమ  శ్రావణి  సర్వాణి
సాంప్రదాయినీ శుద్ధపద్మిని  ప్రేమ  శ్రావణి  సర్వాణి

ఎద  చెప్పుడు కదిలే  మెడలో  తాళావన
ప్రతి  నిమిషం  ఆయువునే పెంచేయన 
కునుకప్పుడు  కుదిరే నీ  కన్నులలోన
కలలన్ని  కాటుకళై  చెరిపేనా
చిన్ని నవ్వు చాలే నంగా నచ్చి కూన
ముల్లోకాలు  మింగే  మూతి  ముడుపు దన
ఇంద్రధనస్సు  దాచి రెండు   కళ్ళళోన్నా
నిద్ర  చెరిపేస్తావ్వే  అర్దా రాతిరి  ఐనా 
ఏ  రాకాసి ఏ  రాసో నీది  ఏ  ఘడియల్లో  పుట్టవే నైనా

వచ్చిందమ్మ  వచ్చిందమ్మ ఏడో ఋతువై  బొమ్మ
నా  ఊహల్లొన్నఊరేగింది నువ్వమ్మ
వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన  చుక్కల  రెమ్మ
నా  బ్రహ్మచర్యం  బాకీ  చెరిపేసిందమ్మా

ఏకాంతాలన్నీ  ఏ  కాంతం  లేక
ఏకరువే  పెట్టాయి  ఏకంగా
సంతోషాలన్నీ  సెలవన్నది  లేక
మనతోనే  కొలువయ్యే  మొత్తంగా
స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో  వేగలేక
కష్టం నష్టంమనే  సొంతవాళ్ళు రాక
కన్నీరు ఒంటారాయె నిలువ నీడ  లేక

ఇంత అదృష్టం నాదే అంటూ
పగబట్టిందే నాపై జగమంతా

నచ్చిందమ్మ నచ్చిందమ్మనచ్చిందమ్మ జన్మ
నీలో సగమై బ్రతికే  భాగ్యము  నాదమ్మ
మెచ్చిందమ్మ  మెచ్చిందమ్మనుదుటున  కుంకుమ  బొమ్మ
ఓ  వెయ్యేళ్ళ ఆయుషంటూ దీవించిందమ్మా

తెల్ల  తెల్ల  వారే  వెలుగు  రేఖలా
పచ్చ పచ్చపచ్చిమట్టి  బొమ్మలా
అల్లి  బిల్లీ వెన్నపాల  నురాగాలా
అచ్చ తెలుగు  ఇంటి  పూల  కొమ్మల ..ఆ

నాకు చాల ఇష్టమైన పాట 
దయచేసి తప్పులు ఉంటే క్షమించండి