దయచేసి డ్రవింగ్ చేసేటప్పుడు ఎవరు సెల్ ఫోన్ మాట్లాడవద్దు..

ఈ సంఘటన చూశాక నాకు ఏడుపు ఆగటం లేదు...


ఢిల్లీలో జరిగిన సంఘటన. ఒక తండ్రి తన కొడుకును ఇంటి దగ్గర దించి,
సెల్ మాట్లాడుతూ,

తన కొడుకు కారు దిగిన విషయాన్ని గ్రహించక అతని పై నుండి కారును తీసుకెళ్లి అతని మృతి కి కారణం ఆయ్యాడు.

చూడండి సెల్ ఫోన్  మనల్ని మన కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో. అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడండి.

దయచేసి డ్రవింగ్ చేసేటప్పుడు ఎవరు సెల్ ఫోన్ మాట్లాడవద్దు..