మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో "
అయిననూ పోయిరావలె.. హస్తినకు" అనే టైటిల్ ఖరారు చేసినట్టు అంటున్నారు. ఈ మూవీ లో ప్రముఖ పాత్ర
బాలకృష్ణ చేస్తున్నాడు అని ప్రచారం లో ఉన్నది.
రష్మిక మందన్నా హీరోయిన్గా ఎపికచేసినట్లు ఈ మూవీకి
థమన్ సంగీతం అందించనున్నాడు అని చిత్రబృదం పేరుకుంది.