మీకు whatsapp ఉందా అయితే మీరు whatsapp status చూస్తూ రోజుకు 500 నుండి 1000 సంపదెంచుకోవచ్చు Hi అని comment చేయండి link pampestha అంటూ పోస్టులు పెడుతున్నారు ఇవి నమ్మకండి లింక్ మీద క్లిక్ చేయగానే paytm/ phone pay / google pay ద్వారా money పోయే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి.